కందనవోలు మదనపల్లె

కురుబలందరూ నా సోదర, సోదరీమణులు మరియు నా రక్త సంబంధీకులు అనే విషయాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు గుర్తించుకుంటాను మద్యానికి ఇతర వ్యసనాలకు గురికాను తద్వారా నా కుటుంబ మరియు కురుబ సమాజ గౌరవాన్ని దిగజార్చనునా తోటి కురుబను గౌరవిస్తాను,గౌరవం పొందుతాను.ఎట్టి పరిస్థితిల్లో కూడా నా తోటి కురుబను మోసం చెయ్యను, అవమానపరచను, ఆర్థికంగా, సామాజికంగా నష్టపరచను‌.నా తోటి కురుబల విద్య, వైద్యం, న్యాయ, ఉపాధి, రాజకీయ అభివృద్ధి కోసం పాటుపడతాను.డబ్బుకు, మద్యానికి, పదవులకు మరి ఏ ఇతర ప్రలోభాలకు లొంగిపోయి నా కురుబ సమాజానికి తీరని ద్రోహం చెయ్యను.అని కురుబ ఉత్తముడైన శ్రీ కనకదాసుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నానుపై న పేర్కొన్న కురుబ ప్రతిజ్ఞను ప్రతి ఒక్క కురుబ సోదరుడు పాటించి ఐక్యతతో తన కుటుంబంతో పాటు మన కురుబ సమాజానికి కూడా మంచి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాలని కోరుకుంటూ

 

You missed