ప్రపంచస్థాయి ఎక్మో సేవల్లో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ మరో ఘనత.. ..అవయవాలు చెడిపోయిన వారికి పునర్జన్మ కల్పిస్తున్నాం. .ఊపిరి తిత్తులు..లివర్..కిడ్నీ లు మార్చి ప్రాణాలు కాపాడుతున్నాం.,
కందనవోలు నంద్యాల ప్రపంచస్థాయి అత్యవసర వైద్య సేవలు, ట్రాన్స్‌ప్లాంట్ కేర్‌లో విశేష సేవలందిస్తున్న హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌కు ఎక్మో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించిందనీ ఆసుపత్రి వైద్యులు నిశాంత్ పేర్కొన్నారు.నంద్యాల పట్టణం సూరజ్ గ్రాండ్ లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో…
