రోగి కోలుకోవడంలో ట్రాన్సిషనల్ కేర్ కీలకం హైదరాబాద్‌లో ‘ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్’ ప్రారంభం
కందనవోలు హైదరాబాద్ శస్త్రచికిత్సలు లేదా తీవ్ర అనారోగ్యం తర్వాత రోగులు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ‘ట్రాన్సిషనల్ కేర్’ (మధ్యంతర సంరక్షణ) ఎంతో కీలకమని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన ‘ఎవరెస్ట్…
