కందనవోలు కర్నూలు

 

ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ,నంద్యాల జిల్లా కమిటీ సభ్యులు,నంద్యాల పట్టణ నాయకులు,జర్నలిస్టులు

 

పీ యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు నంద్యాల జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, ఏపీయూడబ్ల్యూజే ప్రింట్ మీడియా అధ్యక్షులు మధుబాబు ,ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 12వ వార్డు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ , కందనవోలు స్టేట్ బ్యూరో ఎలిజిబెత్ రాణి పాల్గొని ఘనంగా కందనవోలు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను నంద్యాలలోని శోభ హోటల్లో ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, నంద్యాల పట్టణ నాయకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…..

You missed