నిస్వార్థంగా సేవ చేసే వారు ప్రజల మనసుల్లో చిర స్థాయిగా నిలిచిపోతారు ఎంపీ బస్తిపాటి నాగరాజు
కందనవోలు కర్నూలు మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని భగవాన్ శ్రీ బాలసాయి బాబా ఆచరించి పేదలకు ఎనలేని సేవలందించారని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. నగరంలోని పాతబస్తీలో గల శ్రీనిలయంలో నిర్వహించిన బాలసాయి బాబా జయంతి వేడుకల్లో…
