ఆస్పరి పోలీస్స్టేషన్లో ఉద్రిక్తత: వేధింపులు ఆరోపిస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కందనవోలు ఆస్పరి సొసైటీ బ్యాంక్ ఫోర్జరీ కేసు విచారణ పేరుతో వేధించారని ఆరోపిస్తూ హనుమంతరెడ్డి అనే వ్యక్తి మంగళవారం ఆస్పరి పోలీస్స్టేషన్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పలుమార్లు స్టేషన్కు పిలిపించి శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు…
