Category: కర్నూలు

తెలుగుజాతి గర్వపడేలా విద్యార్థులు ఎదగాలి అట్టహాసంగా రాయలసీమ యూనివర్సిటీ నాలుగవ కాన్వకేషన్ సైంటిస్ట్ ఎస్ఎస్సి రామ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్ ప్రధానం

కందనవోలు కర్నూలు ఎడ్యుకేషన్ తెలుగుజాతి గర్వపడేలా తమ భవిష్యత్తును విద్యార్థులు నిర్మించుకోవాలని రాష్ట్ర గవర్నర్,రాయలసీమ యూనివర్సిటీ ఛాన్స్లర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు బుధవారం ప్రొఫెసర్ వెంకట బసవరావు అధ్యక్షతన నిర్వహించిన రాయలసీమ యూనివర్సిటీ 4 వ కాన్వకేషన్ కు ఛాన్స్లర్ హోదాలో…

ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు (ఏపీ ఎంఎస్ఎంఈ బోర్డు) డైరెక్టరుగా కర్నూలు నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు కౌశిక్ వాయుగండ్ల నియామకంపై కర్నూలు టిడిపి నాయకుడు కే. చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.

కందనవోలు కర్నూలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కృషి చేసిన, సమయాన్ని అంకితం చేసిన నాయకులను గుర్తించి బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషకరమైన విషయం. కౌశిక్ వాయుగండ్ల వంటి కృషి, నిబద్ధత కలిగిన యువ నాయకుడిని రాష్ట్ర ప్రభుత్వంలోని…

గవర్నర్ కి తన కుమారుడిని పరిచయం చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తన కుమారుడిని పరిచయం చేశాడు… నగరంలోని ఏ.క్యాంపులో గల మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ లో నిర్వహించిన మాంటిస్సోరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి గవర్నర్…

అట్టహాసంగా ప్రారంభమైన ఆర్యు నాలుగవ కాన్వకేషన్

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ పట్టభద్రులకు డిగ్రీ సర్టిఫికెట్లు అందజేసి, విద్యార్థుల భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. విద్య కేవలం ఉపాధి సాధనమేకాకుండా, సమాజ సేవకు పునాదిగా ఉండాలని…

కర్నూలు జిల్లా పర్యటనలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓర్వకల్లు విమానాశ్రయంలో పుష్పగుచ్ఛంతో స్వాగతం పాణ్యం ఎమ్మెల్యే  గౌరు చరిత రెడ్డి 

కందనవోలు కర్నూలు, ఏపీ గవర్నర్ ఏస్. అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఓర్వకల్లు విమానాశ్రయానికి విచ్చేశారు. గవర్నర్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు,…

ఏపి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్  ఆత్మీయ స్వాగతం పలికిన… కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ 

కందనవోలు కర్నూలు ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా రాయలసీమ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవం, మాంటెస్సోరి పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు కర్నూలు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కి విచ్చేసారు.ఈ సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

పెద్దమర్రివీడులో బాప్టిస్ట్ సంఘం వీధి సువార్త కార్యక్రమం

కందనవోలు గోనెగండ్ల కర్నూలు పొలము బాప్టిస్ట్ సంఘముల సమాజము మరియు జయకర్ క్రైస్తవ సేవా ట్రస్టు గూడూరు పరిధి ఆధ్వర్యంలో, కర్నూలు జిల్లా క్రైస్తవ కార్యనిర్వాహక సంచాలకులు ఎస్. జయాకాంత్ ప్రోత్సాహంతో వీధి సువార్త కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామంలోని వీధుల గుండా…

ఏసీబీ వలలో డోన్ డిప్యూటీ తహశీల్దార్

కందనవోలు డోన్ డోన్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఓ రైతు పొలం సమస్య పరిష్కారానికి డోన్ డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. రైతు ఫిర్యాదు మేరకు…

విద్యాభివృద్ధికి మౌలానా సేవలు చిరస్మరణీయం కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

కందనవోలు కర్నూలు భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి చిరస్మరణీయ సేవలు అందించారని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ కొనియాడారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆయన…

ఏపీలో పారిశ్రామిక పండుగ.. 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

కందనవోలు విజయవాడ కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 50 పార్కులకు వర్చువల్‌గా శ్రీకారం రూ.25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమల ప్రారంభోత్సవం పారిశ్రామికవేత్తలకు అన్ని వసతులు కల్పిస్తామన్న సీఎం చెత్త నుంచి సంపద సృష్టించడం కొత్త విధానమని…

You missed