జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో బస్సుల్లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు. • రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్ – వాష్ అండ్ గో’ కార్యక్రమం.
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రైవేట్ , ఆర్టీసి ట్రావెలింగ్ బస్సులలో ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సులలో సరైన భద్రతా చర్యలు , జాగ్రత్తలు పాటించాలని బస్సులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్ల…
