కందనవోలు గోనెగండ్ల
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామం లో వృద్ధులకు మరో వితంతువులకు పెంక్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర *కురుబకార్పొరేషన్ డైరెక్టర్ కే రామకృష్ణ**పాలొగొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేదల బతుకులు వెలుగులు నింపిన ప్రభుత్వం పథకం ఎన్టీఆర్ భరోసా తోనే సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి తో రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి సాధ్యమని సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు రాముడు గోపాల్ సూరి వెంకటేష్ సచివాల సిబ్బంది పాల్గొన్నారు
