12 ఏళ్ల మూత్ర సమస్యకు శస్త్రచికిత్సతో శాశ్వత పరిష్కారం ఏఐఎన్‌యూలో అరుదైన శస్త్రచికిత్సతో మహిళకు సాధారణ మూత్ర విసర్జన
కందనవోలు హైదరాబాద్, 12 సంవత్సరాలుగా మూత్ర విసర్జనలో తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్న 45 ఏళ్ల మహిళకు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి సాధారణ మూత్ర విసర్జనను పునరుద్ధరించారు. అరుదైన బక్కల్ మ్యూకోసల్…
