Month: January 2026

చంద్ర‌బాబు పాల‌న‌లో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కర్నూల్ న‌గ‌రంలో సంక్రాంతి వేడుక‌ల్లో పాల్గొన్న మంత్రి

కందనవోలు కర్నూలు సీఎం చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌లో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని ధ‌ర్మ‌పేట‌, పెద్ద‌ప‌డ‌ఖానా, బుధ‌వార‌పేట‌, జొహ‌రాపురంలో జ‌రిగిన సంక్రాంతి వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ…

కందనవోలు తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎన్ఎండి ఫిరోజ్

కందనవోలు నంద్యాల నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందనవోలు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కందనవోలు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను…

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు భాగంగా కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు లను తనిఖీ,:- మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె మల్లికార్జున

కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలో జాతీయ రోడ్డు భద్రత 37వ మాసోత్సవాలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంత కుమారి ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున పర్యవేక్షణలో 14వ రోజు కొనసాగుతున్నాయి, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు లో…

మంత్రి టీజీ భరత్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి టిడిపి ఎస్సీ విభాగం నాయ‌కులు

కందనవోలు కర్నూలు సోషల్ మీడియా కార్యకర్త సునీల్ పడాలపై జరిగిన దాడి విష‌యంలో రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్‌పై.. మాల మహానాడు నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని టిడిపి ఎస్సీ సెల్ విభాగం నేతలు హెచ్చరించారు. నగరంలోని మంత్రి కార్యాలయంలో జరిగిన…

నిస్వార్థంగా సేవ చేసే వారు ప్రజల మనసుల్లో చిర స్థాయిగా నిలిచిపోతారు ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని భగవాన్ శ్రీ బాలసాయి బాబా ఆచరించి పేదలకు ఎనలేని సేవలందించారని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. నగరంలోని పాతబస్తీలో గల శ్రీనిలయంలో నిర్వహించిన బాలసాయి బాబా జయంతి వేడుకల్లో…

జనవరి 15న బ్రహ్మోత్సవ కల్యాణం

కందనవోలు శ్రీశైలం శ్రీశైలమహాక్షేత్రములో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ నెల 12న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 18వతేదీతో ముగియనున్నాయి. మొత్తం 7 రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహింపజేయడం జరుగుతోంది. కాగా ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీస్వామిఅమ్మవార్లకు కల్యాణోత్సవం జరిపించబడుతోంది.చెంచుభక్తులకు…

సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

కందనవోలు శ్రీశైలం మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహింపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మూడవనాడైన శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. ఉత్సవాలలో భాగంగానే యాగశాల యందు శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోకకల్యాణంకోసం జపాలు, పారాయణలు…

సంప్రదాయబద్దంగా భోగిమంటలు

కందనవోలు కర్నూలు సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం వేకువజామున “భోగిమంటలు” కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమములో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి.…

12 ఏళ్ల మూత్ర సమస్యకు శస్త్రచికిత్సతో శాశ్వత పరిష్కారం ఏఐఎన్‌యూలో అరుదైన శస్త్రచికిత్సతో మహిళకు సాధారణ మూత్ర విసర్జన

కందనవోలు హైదరాబాద్, 12 సంవత్సరాలుగా మూత్ర విసర్జనలో తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్న 45 ఏళ్ల మహిళకు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి సాధారణ మూత్ర విసర్జనను పునరుద్ధరించారు. అరుదైన బక్కల్ మ్యూకోసల్…

జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కందనవోలు కర్నూలు జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి శుభాకాంక్షలు తెలియజేశారు.సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలని, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా…

You missed