కిమ్స్ ఐకాన్‌లో విజయవంతంగా గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలు వీటితోపాటు ముఖంలో అవకరాలకూ శస్త్రచికిత్సలు ఇంగా ఫౌండేషన్, దోషి స్మైల్స్ సంస్థల సహకారం మాక్సిలోఫేషియల్ సర్జన్ డాక్టర్ వైఎస్ఎన్ రెడ్డి వెల్లడి
కందనవోలు విశాఖపట్నం, పుట్టుకతోనే పిల్లలకు వచ్చే గ్రహణం మొర్రి సమస్యను చిన్నతనంలోనే శస్త్రచికిత్సతో నయం చేయించాలి. లేకపోతే అది జీవితాంతం వారిని వేధిస్తూనే ఉంటుంది. గ్రహణం మొర్రికి ముందుగానే శస్త్రచికిత్స చేస్తే.. వాళ్లు అందరిలాగే తినడం, మాట్లాడడం సాధ్యమవుతుంది. లేకపోతే సమాజంలో…
