కందనవోలు కర్నూలు

నగరపాలక అకౌంట్స్ ఆఫీసర్ ఎం.కే.రఘునందన్ ను శనివారం తన చాంబర్లో కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి పూల బొకే ను అందజేసిన వారిలో కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, గౌరవ సలహాదారులు టీ.పాల సుంకన్న,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే.రంగస్వామి జిల్లా కోశాధికారి కే. సి.నాగన్న నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు,కోశాధికారి కె.వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు బీ.సీ. తిరుపాల్ , పెద్దపాడు పుల్లన్న, పర్ల చిరంజీవి,పర్ల లింగన్న, బీ.బాలరాజు, కే. శివప్రసాద్, కె.మద్దిలేటి,బి.తరుణ్ కుమార్ పాల్గొన్నారు
