కందనవోలు కర్నూలు

 

కర్నూలు నియోజకవర్గంలోని 150,161&171 బూత్ ల అబ్సర్వర్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరియు కర్నూలు ఎమ్మెల్యే మంత్రివర్యులు టీ.జి భరత్ ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో మరియు సచివాలయ సిబ్బందితో*
*ఈరోజు కర్నూలు నియోజకవర్గంలోని 150,161&171 బూతులలో *
ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ ప్రభుత్వం ఇవ్వడం జరింగింది.కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ పవన్ వార్డు ఇంచార్జ్ మణిశంకర్ నాయుడు,బూత్ ఇంచార్జ్లు చెన్నయ్య, శ్రీధర్,రిజ్వానా షమీం మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభివృద్ధిని వివరిస్తూ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు

You missed