అనంతపురం జిల్లాలో ఎక్సైజ్ ఉన్నతాధికారుల పర్యటన నవోదయం 2.0 కింద నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
కందనవోలు కర్నూలు ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ మరియు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ (విజయవాడ) అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా జిల్లా వాసులను ఉద్దేశించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా…
