రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెండ్లిమర్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించిన కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా.కోయ ప్రవీణ్ వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్
కందనవోలు వై.ఎస్.ఆర్ కడప జిల్లా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెండ్లిమర్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా.కోయ ప్రవీణ్ వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ స్వయంగా…
