కందనవోలు కర్నూలు

కర్నూలు నగరంలో గతకొన్ని రోజులుగా బ్యార్టీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ట్రాక్టర్లు, జేసీబీలు, ఇన్వర్టర్స్ ల బ్యార్టీలు పోవడంతో భాదితులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నాలుగో పట్ఞణ పోలీసులు ధర్యాఫ్తు చేయగా కర్నూలు కు చెందిన సుదాకర్, మహేంద్ర లు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి వారిని అరెస్టు చేశామని నాలుగు పట్టణ సిఐ విక్రమసింహా తెలిపారు. వీరి నుంచి 11 బ్యార్టీలు పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ పట్టణ సిఐ విక్రమసింహ, ఎస్సైలు గోపీనాథ్, శరత్ కుమార్, ఏఎస్ఐ రామ్ ముని, హెడ్ కానిస్టేబుల్ జీనస్, కానిస్టేబుళ్లు సుబ్బరాయుడు, మురళి, పాల్గొన్నారు

You missed