కందనవోలు కోసిగి

 

 

తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన దివంగత నందమూరి తారకరామారావు  వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో టిడిపి మండల అధ్యక్షుడు పల్లపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలు లేసి ఘన నివాళులర్పించారు టిడిపి నాయకులు
సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి జక్కనగేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు  నిరుపేదల జీవితాలకు ధారపోసిన మహానీయుడు బడుగు బలహీన వర్గాల కు రాజ్యాధికారం కల్పించి, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటూ రాజకీయాలకు పరిచయం చేశారు, ఎన్టీఆర్ ఆశయా సాధనలో తెలుగు తమ్ముళ్ల ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చింతలగే ని నర్సారెడ్డి,మండల టిడిపి సీనియర్ నాయకులు, వక్రాణి వెంకటేశ్వర్లు,అయ్యన్న, వలగుంద కోసిగయ్య, జ్ఞానేశ్, సాతనూరు కోసిగయ్య, తోవి రామకృష్ణ,
అరివిలి వీరేష్, ఎన్టీఆర్ అభిమానులు తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు

You missed