కందనవోలు కర్నూలు

కర్నూలు నగరంలోని స్థానిక ఎస్టీ బీసీ కళాశాల ప్రాంగణంలో అమితా హాస్పిటల్ ఆధ్వర్యంలో అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతున్నట్లు ఇంత హాస్పిటల్ యండీ,టోర్నీ నిర్వాహకులు కృష్ణ మావీ చాపే,అర్జున్,నిరంజన్,చాంద్,జమీర్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు,క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా కర్నూలులో క్రికెట్ లీగ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు లీగ్ విన్నర్ కు లక్షాపదకొండువేల పదకొండు రూపాయలు,సెకండ్ విన్నర్ కు యాభై ఐదువేల ఐదువందల యాభైఐదు రూపాయలు, థర్డ్ విన్నర్ కు ఇరవైరెండువేల రెండువందల ఇరవైరెండు రూపాయలు మరియు మేనత్త మ్యాచ్,బెస్ట్ బ్యాట్స్మెన్,గేమ్ చేంజెర్,బెస్ట్ బౌలర్ అవార్డులను ఇస్తున్నట్లు తెలిపారు

You missed