కందనవోలు కర్నూలు

కర్నూలు కార్పొరేషన్ నూతన అకౌంట్స్ ఆఫీసర్ గా ఎం.కె. రఘునందన్ బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మిగనూరు ట్రెజరీ కార్యాలయంలో సబ్ ట్రెజరీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన అకౌంట్స్ ఆఫీసర్ కు నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు, కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఏవో రఘునందన్ నగరపాలక కమిషనర్ విశ్వనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

You missed