కందనవోలు గోనెగండ్ల

 

 

గోనెగండ్ల మండలం అలువాల గ్రామంలో శ్రీ భీరాలింగేశ్వర స్వామి దేవర సందర్భంగా స్వామి వారికి ఎంపీ బస్తిపాటి నాగరాజు పట్టు వస్త్రాలను సమర్పించారు..ఈ సందర్భంగా భీరాలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజల చేశారు…అనంతరం గ్రామ ప్రజల తో సమావేశామై దేవర మహోత్సవం పై చర్చించారు..అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఎంపీ కి గ్రామ ప్రజలు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున్న స్వాగతం పలికారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, టీడీపీ జిల్లా కార్యదర్శి మద్దిలేటి, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు…

You missed