కందనవోలు పులివెందల
పులివెందులలో స్థానిక జామియా మసీద్ దగ్గర మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ రంజాన్ తోఫా పంపిణీ చేసారు. ముస్లిం నాయకులు నూరుల్లా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో చైర్మన్ వరప్రసాద్ సొంత నిధులతో పేద ముస్లిం కుటుంబాల ఇళ్లలో సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని తన వంతు సహయంగా నిత్యవసర సరుకులు పంచడం జరుచున్నది.అలా పంచడం ఇది ఆరో సంవత్సరం.రంజాన్ తోఫా పంపిణీ కోపం వచ్చిన చైర్మన్ వరప్రసాద్ కి ముస్లింల సాంప్రదాయంగా వారి కుడి చేతికి జామీఇమాం కట్టి దుశాల్వతో సత్కరించారు. తదాంతరం మౌలానా ముహమ్మద్ ఆరిషా మరియు ముస్లిం సోదరులు ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసారు… ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నూర్‌బాషా సంఘం అధ్యక్షులు ఓ. రసూల్ డాక్టర్. బాబ్జాన్, వైసీపీ పట్టన అధ్యక్షులు షబ్బీర్
