కందనవోలు విజయవాడ
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ లో జరిగిన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ.బుధవారం 18 3 .2026 సాయంత్రం 5. గంటలకు బందర్ రోడ్ లో గల వైవి రావు హాస్పటల్ రోడ్డు ఎస్ ఎస్ కళ్యాణ మండపం నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ ఏర్పాటు చేసినది.ఈకార్యక్రమంలో.రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుమాజీముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నియోజకవర్గాల సంయనకర్తలు అందరూ పాల్గొంటారు , పవిత్ర రంజాన్ ఉపవాసదీక్షవిరమణరాష్ట్రజిల్లాలోనియోజకవర్గాలలోఉన్న మసీదులు కమిటీల వారికి మౌలానాలకి ఇమామ్లకి మరియు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ .. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి అందరం ఒక్కటని, అందరం సోదర భావంతో మెలగాలనే ఆలోచనతోనే ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అందువల్ల మైనార్టీ సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగాభావిస్తారన్నారు.అలాగే ముస్లిం సోదరులందరూ ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లామన్ననలుపొందాలన్నారు. ప్రతి ఒక్కరూ పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పవిత్రతను గుర్తించి అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు.
.
