రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులుతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కళ్యాణదుర్గం లో శ్రీ భక్త కనకదాసు జయంతిరాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపిన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కె రామకృష్ణ**ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ మాట్లాడుతూ బీసీ మరియు కురుబల కు అందిస్తున్నసంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రామకృష్ణకు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ సూచించారు ఈ సందర్భంగా కురుబకార్పోరేషన్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూమాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కురబలకు రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి పరచడంలో అహర్నిశలు కృషిచేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
