కందనవోలు   శ్రీ సత్యసాయి జిల్లా..
భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాలకు పుట్టపర్తిలో చేపట్టిన పనుల ప్రగతిపై.. రాష్ట్ర మంత్రుల బృందం చైర్మన్ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్, దేవదాయశాఖ మాత్యులు ఆనం రామనారాయణరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిలు యంటి కృష్ణ బాబు, అజయ్ జైన్ లకు ప్రాథమికంగా పనుల ప్రగతిని వివరిస్తున్న జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఈ ప్రాథమిక సమావేశంలో… ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, ఎమ్మెస్ రాజు, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఆర్డీవోలు సువర్ణ, వివిఎస్ శర్మ, ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

You missed