కందనవోలు కర్నూలు

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తన కుమారుడిని పరిచయం చేశాడు… నగరంలోని ఏ.క్యాంపులో గల మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ లో నిర్వహించిన మాంటిస్సోరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి గవర్నర్ హాజరయ్యారు..ఈ కార్యక్రమంలో తన కుమారుడు కార్తీక్ తో కలిసి ఎంపీ పాల్గొన్నారు.. ఈ సందర్బంగా తన కుమారుడు కార్తీక్ ను గవర్నర్ కు పరిచయం చేయగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు..

You missed