కందనవోలు కర్నూలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వివర్స్ కాలనీ మైదానం లో 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి…14 రోజుల పాటు సాగే ఈ మహాయాగ మహోత్సవాలలో భాగంగా 13 వ రోజు నిర్వహించిన చండీ హోమాలలో ఎంఎల్ఏ బీ.వి జయనాగేశ్వరరెడ్ది తో కలిసి ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు.. చండీ హోమం చేసిన ఎంపీ, ఎంఎల్ఏ లు, అనంతరం పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు
