కందనవోలు నంద్యాల
ఆర్యవైశ్యులు ఐక్య మత్యం కాకపోతే భవిష్యత్తులో ఏమి జరిగినా ఏమి చేయలేని పరిస్థితి నాకు ఏమి కాలేదు కదా అనే విషయాన్ని పక్కన పెట్టండి. ఆర్యవైశ్యుల రాజకీయ ఎదుగుదలను కొందరు డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఆర్యవైశ్యులు కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఎన్నికల్లో ఆర్యవైశ్యులు 99 శాతం ఓటు వేశారని చెప్పుకుంటున్న నాయకులు ఆర్యవైశ్యుల పై దాడులు,ఆరోపణలు జరుగుతున్న మౌనం వహించడం అంతర్యం ఏమిటి ఆర్యవైశ్య పెద్దలు ఇప్పటికైనా పార్టీ నాయకులను నమ్ముకుంటే న్యాయం జరగదని గ్రహించండి. రాజకీయాలకు ,రాజకీయ నాయకులకు దూరంగా ఉండండి,వ్యాపారులపై దృష్టి పెట్టండి. చందాలు,ప్రకటనలు ఇచ్చి ఇబ్బంది పడే కంటే మన ఆర్యవైశ్యుల్లో పేదలకు సహాయం చేయండి.
నంద్యాల పట్టణంలో ప్రతి వ్యాపారి ఇకపై ఎవరికి చందాలు ఇవ్వడం మానుకోండిచందాలు ఇచ్చినా న్యాయం జరగనప్పుడు ఎందుకు సహాయం చేయాలి నంద్యాల మున్సిపాలిటీలో ఆర్యవైశ్యులు ఒక్కరే తప్పు చేస్తున్నారా,ఇన్నేళ్లుగా ఎవరూ తప్పులు చేయడం లేదా,వారిని ఇన్నాళ్లు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారుఆర్యవైశ్యులు ఒక్కరే లోకువ అయిపోతున్నారా ప్రస్తుతం నంద్యాలలో హాట్ టాపిక్ గా జరుగుతున్న సమస్య సీరియస్ గా అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆర్యవైశ్యులు సైతం భవిషత్తు ప్రణాళిక సిద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది ఇక ఈ రోజు నుంచి అక్కడా,ఇక్కడా ఆరోపణలు,ప్రత్యారోపణలకు వేదికగా మరే అవకాశం కనిపిస్తుంది నేటినుంచి ఏమి జరిగినా ప్రేక్షక పాత్ర పోషించడం ఉత్తమం.నంద్యాలలో ఆర్యవైశ్యుల జీవనం ఇక ప్రశ్నాత్మకమేఅందరి టార్గెట్ ఆర్యవైశ్యులు కావడం గమనార్హం…
