టాస్క్ బేస్డ్ జాబ్ ఫ్రాడ్‌పై గవర్నర్‌పేట పోలీసుల అవగాహన
కందనవోలు న్యూస్ విజయవాడ విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ బేస్డ్ జాబ్ ఫ్రాడ్స్, సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సీపీ ఉత్తర్వుల మేరకు గవర్నర్‌పేట సీఐ బి. బాలమురళీకృష్ణ తమ సిబ్బందితో కలిసి లెనిన్…
