Category: నంద్యాల

కర్నూలు ఈత క్రీడాకారుల అత్యుత్తమ ప్రతిభ – 13 గోల్డ్, 4 సిల్వర్, 1 బ్రాంజ్ మొత్తం 18 మెడల్స్ కైవసం

కందనవోలు కర్నూలు గుంటూరు నగరంలో ఆదివారం నిర్వహించిన ఫస్ట్ షార్ట్ కోర్స్ సీనియర్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్- 2026 పోటీల్లో కర్నూలు జిల్లా ఈత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కర్నూల్ నుంచి పాల్గొన్న నలుగురు బాలికలు మొత్తం 18 మెడల్స్…

యాప్సీ తొలి రాష్ట్ర స్థాయి న్యూస్ బులెటిన్ ఆవిష్కరణ ఫార్మా ఉద్యోగుల సంక్షేమం, ఐక్యతే లక్ష్యం

కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఫార్మా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ (యాప్సీ) ఆధ్వర్యంలో రూపొందించిన తొలి రాష్ట్ర స్థాయి అధికారిక న్యూస్ బులెటిన్‌ను కర్నూలు నగరంలోని యాప్సీ భవన్‌లో సంఘం నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఫార్మా సేల్స్ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ,…

ప్రపంచస్థాయి ఎక్మో సేవల్లో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌ మరో ఘనత.. ..అవయవాలు చెడిపోయిన వారికి పునర్జన్మ కల్పిస్తున్నాం. .ఊపిరి తిత్తులు..లివర్..కిడ్నీ లు మార్చి ప్రాణాలు కాపాడుతున్నాం.,

కందనవోలు నంద్యాల ప్రపంచస్థాయి అత్యవసర వైద్య సేవలు, ట్రాన్స్‌ప్లాంట్ కేర్‌లో విశేష సేవలందిస్తున్న హైదరాబాద్‌ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌కు ఎక్మో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించిందనీ ఆసుపత్రి వైద్యులు నిశాంత్ పేర్కొన్నారు.నంద్యాల పట్టణం సూరజ్ గ్రాండ్ లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో…

నాలుగు దశాబ్దాలుగా విశ్వసనీయ సేవలు ఘనంగా లక్ష్మీదేవమ్మ ట్రేడర్స్‌ యజమాని వై. మురళీధర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

కందనవోలు కర్నూలు లక్ష్మీదేవమ్మ ట్రేడర్స్‌ యజమాని వై. మురళీధర్‌రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వ్యాపారులు, శ్రేయోభిలాషులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి మురళీధర్‌రెడ్డికి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గత…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ,ప్రతి మండలంలో,ప్రతి నియోజకవర్గ లో ,ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్రమంతటా మా కుల ఆరాధ్య దైవమైన కనకదాసుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కురువ/కురుబ/కురుమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురువ శివారామ్

కందనవోలు కర్నూలు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర యువజన సంఘం నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రాలయం కురువ నాయకులు మాజీ సర్పంచ్ రామాంజనేయులు అలాగే వారి బృందం. మంత్రాలయం పరిధిలో ఐరనగల్లు గ్రామంలో కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ మరియు గుడి నిర్మాణం కొరకు…

ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ASD పరిశీలనలో నిర్లక్ష్యం వద్దు కల్లూరు అర్బన్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కందనవోలు కర్నూలు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పాణ్యం నియోజకవర్గ ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ నూరుల్…

కురువల జోలికి వస్తే సహించం  కురువ ప్రజాప్రతినిధులు అవమానం చేస్తే మీకు రాజకీయ సమాధి  కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు.

కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం పెదపాడు సమీపంలోని శ్రీ బీర లింగేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా లో కురువలపై దాడులు…

జనాభా నిర్వహణ పై అవగాహన పెంచుకోవాలి సెట్కూరు సీఈఓ – డాక్టర్. వేణుగోపాల్.

కందనవోలు కర్నూలు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా దిన్నదేవరపాడు డాక్టర్ .బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ…

ఎస్‌ఐఆర్‌పై సందేహాలుంటే బీఎల్‌ఓలను సంప్రదించండి ఈ నెల 14లోపు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాలి: చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ

కందనవోలు కర్నూలు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ సూచించారు.…

ఆస్పరి పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తత: వేధింపులు ఆరోపిస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కందనవోలు ఆస్పరి సొసైటీ బ్యాంక్ ఫోర్జరీ కేసు విచారణ పేరుతో వేధించారని ఆరోపిస్తూ హనుమంతరెడ్డి అనే వ్యక్తి మంగళవారం ఆస్పరి పోలీస్‌స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు…

You missed