పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ విజయవాడలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎప్పటికీ మరువలేనిదని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం అమరావతిలోని శాఖమూరు పార్కులో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి…
