కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం తిరుమల కొండపై వైసీపీ కుట్ర బయటపడింది
కందనవోలు కర్నూలు కర్నూల్లో అడ్వకేట్ల సంక్రాంతి వేడుకల్లో మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. నగరంలోని నరసింహారెడ్డి నగర్లోని ఓ ఫంక్షన్ హాలులో…
