కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు అధికమైనయని వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు.
కందనవోలు కర్నూలు కర్నూల్ నగరంలో కండేరు వీధిలో జరిగిన ఘర్షణలో మృతి చెందిన మాదిగ మనోహర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో దళితులపై వరుసగా దాడులు చేసి చంపుతున్న కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం…
గంజహళ్లి బడే సాహెబ్ దర్గాను దర్శించుకున్న ఎంపీ,ఎం.ఎల్.ఏ
కందనవోలు గంజహళ్ల కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామంలో మహాత్మ బడే సాహెబ్ ఉరుసు మహోత్సవంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎం.ఎల్.ఏ బీ.వి జయ నాగేశ్వరరెడ్ది పాల్గొన్నారు.. ఉరుసు సందర్బంగా దర్గా కు చేరుకున్న వారికి దర్గా పిఠాధిపతులు ముస్లిం…
గురుకులంలో హోమో సెక్స్ రేప్ ..!! ఆలూరు అరికెర గురుకుల పాఠశాలలో అర్ధరాత్రి అఘాయిత్యం ఆస్పత్రి పాలైన బాధితుడు పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణ..??
కందనవోలు ఆలూరు విద్యాబుద్ధులు నేర్పి తమ పిల్లలను బావి భారత పౌరులుగా.. తీర్చిదిద్దుతారని ఆశతో పిల్లలను పాఠశాలలో చేర్చితే… వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. అసాధారణ రీతులలో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలైనప్పటికీ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి దారుణ…
హిందుత్వాన్ని దెబ్బతీయాలన్నదే వైసీపీ ధోరణిలా కనిపిస్తోంది.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కందనవోలు కర్నూలు తిరుమల కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ వ్యవహరించిన ధోరణి చూస్తుంటే హిందుత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం ఏమైన ఉందా అన్న సందేహం కలుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని…
శాయి స్పోర్ట్స్ హాస్టల్ కు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలి
కందనవోలు కర్నూలు కర్నూలులో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శాయి హాస్టల్ కు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ శనివారం కర్నూలు అవుట్డోర్ స్టేడియం ఎదుట పెద్ద ఎత్తున క్రీడా సంఘాల ప్రతినిధులు,క్రీడాకారులు హాజరై నిరసన తెలిపారు. ఈ…
వైసీపీ నేతలు వేంకటేశ్వరస్వామికి క్షమాపణలు చెప్పాలి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుద్దిచేసిన మంత్రి టీజీ భరత్, టీడీపీ నేతలు
కందనవోలు కర్నూలు శాసనమండలిలో వైసీపీ నేతలు చెప్పులేసుకుని కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి ఫోటోలు ప్రదర్శించడం ఎంతో బాధాకరమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని సంకల్‌బాగ్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో…
ఎస్సీ, ఎస్టీలపై దాడులు అరికట్టాలి: వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ డిమాండ్
కందనవోలు కర్నూలు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టాలని వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఆర్. వెంకటేశ్వర్లు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దళితుల రక్షణలో…
జూటూరు సమీపంలో ఘనంగా పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవం.. పాల్గొన్న మాండ్ర శివప్రసాద్ రెడ్డి.
కందనవోలు పాములపాడు పాములపాడు మండలం జూటూరు గ్రామ పొలిమేరలో బాణకచెర్ల గ్రామానికి చెందిన రత్నమయ్య నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ పంప్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నందికొట్కూరు నియోజకవర్గ నాయకులు మాండ్ర శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై,…
నగల చోరీ కేసులో ఆరుగురు అరెస్ట్ – డి.ఎస్.పి శ్రీనివాస్
కందనవోలు న్యూస్ బనగానపల్లె.. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఈ నెల 7వ తేదీన తెల్లవారుజామున పీర్ల చావడి ప్రక్కన శ్రీనివాస జ్యువెలర్స్ లో సెటర్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి సెట్టర్న్ లిఫ్ట్ చేసి నగలను దొంగతనం…
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన డాక్టర్ శ్రీహరి కురువ
కందనవోలు కర్నూలు రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకట రాముడు ఆధ్వర్యంలో కురువ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఆయన ఎన్నిక వైద్య రంగంలో విశిష్టమైన గుర్తింపుగా నిలిచిందని, ఇది కురువ సమాజానికి కూడా గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో…
