సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
కందనవోలు శ్రీశైలం మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహింపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మూడవనాడైన శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. ఉత్సవాలలో భాగంగానే యాగశాల యందు శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోకకల్యాణంకోసం జపాలు, పారాయణలు…
సంప్రదాయబద్దంగా భోగిమంటలు
కందనవోలు కర్నూలు సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం వేకువజామున “భోగిమంటలు” కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమములో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి.…
12 ఏళ్ల మూత్ర సమస్యకు శస్త్రచికిత్సతో శాశ్వత పరిష్కారం ఏఐఎన్‌యూలో అరుదైన శస్త్రచికిత్సతో మహిళకు సాధారణ మూత్ర విసర్జన
కందనవోలు హైదరాబాద్, 12 సంవత్సరాలుగా మూత్ర విసర్జనలో తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్న 45 ఏళ్ల మహిళకు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి సాధారణ మూత్ర విసర్జనను పునరుద్ధరించారు. అరుదైన బక్కల్ మ్యూకోసల్…
జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కందనవోలు కర్నూలు జిల్లా ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి శుభాకాంక్షలు తెలియజేశారు.సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలని, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా…
సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
కందనవోలు కర్నూలు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి వర్యులు టీజీ భరత్తె లుగు ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైన పండుగని, మూడు రోజులపాటు నిర్వహించుకునే ఈ పండుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం…
పుట్టుకతో వచ్చే లోపాలను ఆరికడుదాం – ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిద్దాం
కందనవోలు కర్నూలు డాక్టర్ నిఖిల్ తెన్నేటి చీఫ్ నియోనాటాలజిస్ట్ & నియోనాటాలజీ విభాగాధిపతి కిమ్స్ కడల్స్, సీతమ్మధార జనవరి నెలను జాతీయ జన్మ లోపాల నివారణ నెలగా పాటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేసే జన్మజనిత లోపాలపై అవగాహన పెంచే…
18 ఏండ్ల తర్వాత పాత జ్ఞాపకాలలు గుర్తుచేసుకున్న పూర్వ విద్యార్థులు
కదనవోలు కర్నూలు కర్నూలు జిల్లా ఉల్లిందకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007- 2007 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. అప్పటి మిత్రులంతా నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ అందరూ ఆనందంగా గడిపారు.2006 – 2007 పదవ…
ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల వైఫల్యం డబుల్ రిజిస్ట్రేషన్లతో బాధితుల ఆర్తనాదం
కందనవోలు న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఆరోపణలకు దారితీస్తోంది. కార్యాలయంలో రైటర్ల ద్వారా జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్థగేరి గ్రామానికి చెందిన సీతాపతి అనే వ్యక్తి…
ఘనంగా కందనవోలు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన
కందనవోలు కర్నూలు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ,నంద్యాల జిల్లా కమిటీ సభ్యులు,నంద్యాల పట్టణ నాయకులు,జర్నలిస్టులు ఏ పీ యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు నంద్యాల జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, ఏపీయూడబ్ల్యూజే ప్రింట్ మీడియా అధ్యక్షులు మధుబాబు…
జాతీయ రోడ్డు భద్రతా మసోత్సవాలు 2026 ఉపరవణ కమిషనర్ ఎస్ శాంతకుమారి
కందనవోలు కర్నూలు కర్నూలు, రవాణా కమీషనర్ వారి ఆదేశాల మేరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా జనవరి 10వ తేదీ శనివారం రాత్రి మరియు ఆదివారం…
