Latest Post

తల్లికి వందనం పథకం నగదును ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మోసపూరితంగా కాజేసిన ఘటనపై కేసు నమోదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ,ప్రతి మండలంలో,ప్రతి నియోజకవర్గ లో ,ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్రమంతటా మా కుల ఆరాధ్య దైవమైన కనకదాసుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కురువ/కురుబ/కురుమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురువ శివారామ్ ముఖ్యమంత్రితో బొజ్జమ్మ భేటీ.. ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు మహిళల భద్రతకు పోలీస్ శాఖ అగ్రప్రాధాన్యం–పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ASD పరిశీలనలో నిర్లక్ష్యం వద్దు కల్లూరు అర్బన్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

ఓర్వకల్లుకు రూ. 50వేల కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు కృషి.. మంత్రి టీజీ భరత్

కందనవోలు కర్నూలు సెయింట్ జోసెఫ్ కాలేజీలో వి.పి.ఎల్ క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంహా జరైన మంత్రి టీజీ భరత్ కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ…

క‌ర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు పంపించాం తిరుమ‌ల కొండ‌పై వైసీపీ కుట్ర బ‌య‌ట‌ప‌డింది

కందనవోలు కర్నూలు క‌ర్నూల్లో అడ్వ‌కేట్ల సంక్రాంతి వేడుక‌ల్లో మంత్రి టీజీ భ‌ర‌త్ కర్నూలు న‌గ‌రంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తున్న‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. న‌గ‌రంలోని న‌ర‌సింహారెడ్డి న‌గ‌ర్లోని ఓ ఫంక్ష‌న్ హాలులో…

కందనవోలు జాతీయ దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

కందనవోలు కర్నూలు కందనవోలు జాతీయ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ రామకృష్ణ కోడుమూరు జనసేన నాయకుడు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నిజాయితీతో కూడిన వార్తలను అందిస్తూ సమాజానికి దిశానిర్దేశం…

ఘనంగా ఓబన్న జయంతి వేడుకలు స్వతంత్ర సమర యోధుడు వడ్డెర ఓబన్న అధికారులు, నాయకులు మధ్యలో ఓబన్న జయంతి వేడుకలు

కందనవోలు కొలిమిగుండ్ల స్వతంత్ర తొలి సమరయోధుడు వడ్డెర ఓబన్న జయంతి వేడుకలు మండలంలోని అంకిరెడ్డి పల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు హాజరయ్యారు. కార్యక్రమం లో ముందుగా…

కందనవోలు జాతీయ దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

కందనవోలు కర్నూలు కందనవోలు జాతీయ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నిజాయితీతో కూడిన వార్తలను అందిస్తూ సమాజానికి దిశానిర్దేశం చేస్తున్న కందనవోలు పత్రిక సేవలు ప్రశంసనీయమని…

నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు తాలూకా పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి కర్నూల్ తాలూకా సిఐ తేజ మూర్తి

కందనవోలు కర్నూలు డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూల్ తాలూకా పరిధిలో నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కర్నూల్ తాలూకా పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి, చెడు…

జాతీయ రోడ్డు భద్రతా మసోత్సవాలు  2026 మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె. రవీంద్ర కుమార్

కందనవోలు న్యూస్ కర్నూలు కర్నూలు శివారులోని నన్నూర్ టోల్గేట్ వద్ద రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న…

కర్నూలు జిల్లా లో అత్యుత్తమ పోలీస్‌ స్టేషన్‌ పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది

కందనవోలు న్యూస్ కర్నూలు డీజీపీ నుండి సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న ,:- డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, డిఎస్పీ భార్గవి, సిఐ మంజునాథ్, ఎస్సై నిరంజన్ రెడ్డి కర్నూలు జిల్లా పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌…

అనంతపురం జిల్లాలో ఎక్సైజ్ ఉన్నతాధికారుల పర్యటన నవోదయం 2.0 కింద నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి

కందనవోలు కర్నూలు ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ మరియు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ (విజయవాడ) అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా జిల్లా వాసులను ఉద్దేశించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా…

జాతీయ రోడ్డు భద్రతా మసోత్సవాలు 2026 ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంత కుమారి

కందనవోలు న్యూస్ కర్నూలు కర్నూలు శివారులోని రవాణా శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించరు. ఈ సందర్భంగా రవాణా కమీషనర్ ఆదేశాల మేరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026 జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న…

You missed