మహిళల భద్రతకు పోలీస్ శాఖ అగ్రప్రాధాన్యం–పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్
కందనవోలు పులివెందుల జె.ఎన్.టి.యు ఇంజనీరింగ్ కాలేజ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్ మహిళల భద్రతను అత్యంత ప్రాముఖ్యతగా పరిగణించిన జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఆదేశాలు, పులివెందుల డి.ఎస్.పి బి. మురళి పర్యవేక్షణ లో…
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ASD పరిశీలనలో నిర్లక్ష్యం వద్దు కల్లూరు అర్బన్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కందనవోలు కర్నూలు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పాణ్యం నియోజకవర్గ ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ నూరుల్…
కురువల జోలికి వస్తే సహించం కురువ ప్రజాప్రతినిధులు అవమానం చేస్తే మీకు రాజకీయ సమాధి కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు.
కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం పెదపాడు సమీపంలోని శ్రీ బీర లింగేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా లో కురువలపై దాడులు…
జనాభా నిర్వహణ పై అవగాహన పెంచుకోవాలి సెట్కూరు సీఈఓ – డాక్టర్. వేణుగోపాల్.
కందనవోలు కర్నూలు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా దిన్నదేవరపాడు డాక్టర్ .బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ…
ఎస్‌ఐఆర్‌పై సందేహాలుంటే బీఎల్‌ఓలను సంప్రదించండి ఈ నెల 14లోపు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాలి: చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ
కందనవోలు కర్నూలు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ సూచించారు.…
ఆస్పరి పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తత: వేధింపులు ఆరోపిస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కందనవోలు ఆస్పరి సొసైటీ బ్యాంక్ ఫోర్జరీ కేసు విచారణ పేరుతో వేధించారని ఆరోపిస్తూ హనుమంతరెడ్డి అనే వ్యక్తి మంగళవారం ఆస్పరి పోలీస్‌స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు…
లోపట్నూతలలో బాలిక అనుమానాస్పద మృతి నీళ్ల ట్యాంకులో శవమై కనిపించిన చిన్నారి
కందనవోలు లింగాల లింగాల మండల పరిధిలోని లోపట్నూతల గ్రామంలో ఒక బాలికను చంపి నీళ్లలో పడవేసిన గుర్తుతెలియని వ్యక్తులు. లోపట్నూతుల గ్రామానికి చెందిన సృజన, రామాచారి దంపతులు కూమార్తె నిత్విక (4 )బాలిక ను 500 లీటర్ల నీళ్ల డ్రమ్ములో చంపివేశార…
ఏసీబీ వలలో వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీ
కందనవోలు కర్నూలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ రూ.40,000 లంచం తీసుకుంటూ కర్నూలు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.40 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు పంచాయతీ సెక్రటరీ…
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన జాయింట్ సెక్రటరీ కురువ వీరేష్
కందనవోలు కర్నూలు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని, మదాసి కురువ, మదారి కురువ ఎస్సీ హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా జాయింట్ సెక్రటరీ (సంయుక్త కార్యదర్శి) కురువ వీరేష్.. పెంచికలపాడులోని విశ్వభారతి జనరల్ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా…
19 మంది ఆర్‌ఎస్‌ఐలు. కన్వర్షన్ కింద ఎస్‌ఐలుగా పదోన్నతి . కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఐలు.
కందనవోలు కర్నూలు ఆర్ముడు రిజర్వుడ్ లో ఆర్‌ఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల సివిల్ ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన 19 మంది శుక్రవారం కర్నూలులోని డీఐజీ రేంజ్ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డీఐజీ…
