కందనవోలు న్యూఢిల్లీ

 

నేడు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో 33 శాతం రిజర్వేషన్లతో మహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం
భారత ప్రజాస్వామ్యంలో సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది
పార్లమెంట్ లో మహిళా బిల్లుపై జరిగే చర్చను వీక్షించనున్న మంత్రి సవితమ్మ  నేతృత్వంలో ఏపీ మహిళా ప్రతినిధులు
మంత్రి సవితతో పాటు మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి సహా పలువురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు…
న్యూఢిల్లీ వచ్చిన మంత్రులు సవిత, అనిత, సంధ్యారాణి సహా ఇతర మహిళా ఎమ్మెల్యేలకు గురువారం ఉదయం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అతిథ్యమిచ్చారు
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మరియు పలు కార్పొరేషన్ చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు.

You missed