కందనవోలు లింగాల

లింగాల మండల పరిధిలోని లోపట్నూతల గ్రామంలో ఒక బాలికను చంపి నీళ్లలో పడవేసిన గుర్తుతెలియని వ్యక్తులు. లోపట్నూతుల గ్రామానికి చెందిన సృజన, రామాచారి దంపతులు కూమార్తె నిత్విక
(4 )బాలిక ను 500 లీటర్ల నీళ్ల డ్రమ్ములో చంపివేశార లేక పొరపాటున జారి డ్రమ్ములో పడి ఊపిరాడక చనిపోయిందా అనే విషయంపై లింగాల ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తల్లిదండ్రులను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలుపుతామని తెలిపారు.

You missed