కందనవోలు ఆదోని

ఆదోని పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ హరి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు కొంక సిద్ధార్థ్ నాయుడు, ఎన్‌డీబీఎల్ జిన్నింగ్ మిల్ అధినేత బత్తిని లక్ష్మీనారాయణ, బీసీ సంఘం జాతీయ కార్యదర్శి యువ నాయకుడు బత్తిని కుబేర్నాథ్ హాజరయ్యారు. అనంతరం గృహ యజమానులు అతిథులను పూలమాలలతో ఘనంగా స్వాగతించి సన్మానించారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

You missed