కందనవోలు కర్నూలు

కర్నూలు నగరంలో ప్రవళిక లింగస్వామి దంపతుల ప్రథమ పుత్రుడు వనమాల అభయ్ రామ్ నాల్గవ సంవత్సరం జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరుగును అని మనం పత్రిక విలేఖరి సుబ్బన్న ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలు అభయ్ రాము ను ఆశీర్వాదకరంగా దేవుడు కాపాడి నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ వేడుకలు కర్నూల్ పాత్రికేయులు ఆర్ రామకృష్ణ, కే రాఘవేంద్ర గౌడ్ శ్రీనివాసులు నరసింహ తదితర పాత్రికేయులు పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి అనంతరం ప్రభుత్వ సర్వజన వైద్యశాల లోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచబడునని తెలిపారు.