కందనవోలు కర్నూలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువరు మృతి చెందడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలపై ఆరా తీసిన ఆయన..మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
