కందనవోలు కర్నూలు

ఎంపీ బస్తిపాటి నాగరాజును రాష్ట్ర బీ.సీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సత్కరించారు…పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు కర్నూలుకు వచ్చిన మంత్రి సవితను ప్రభుత్వ అతిథి గృహంలో ఎంపీ నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు.. ఈ సందర్బంగా రాష్ట్ర రాజధాని అమరావతి కి చట్ట బద్ధత కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడానికి కృషి చేసిన ఎంపీ కి మంత్రి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు…

You missed