కందనవోలు ఓర్వకల్లు
ఓర్వకల్లు మండల కేంద్రం ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో నేడు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రెండో విడత నిధులు పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రైతుల ఖాతాల్లోకి రెండో విడత నిధులు విడుదల చేశారుఈ కార్యక్రమం లో టీటీడీ బోర్డు మెంబర్,టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్,విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ కే పార్వతమ్మ,రామాంజనేయులు,మండల తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపిడిఓ నాగ అనసూయ, ఏడీఏ రాజశేఖర్, ఏడిఏ డిఆర్సి వేదమని,వ్యవసాయ శాఖ అధికారులు మధుమతి, విష్ణువర్ధన్ రెడ్డి,పవన్, జయ ప్రతాప్ రెడ్డి,రాష్ట కార్పొరేషన్ డైరెక్టర్ లు నాగముని, వద్దు లక్ష్మీ దేవి, పాణ్యo మార్కెట్ యార్డ్ చైర్మన్ అంగజాల గీత,ఓర్వకల్లు మండలం టీడీపీ అధ్యక్షుడు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి,పాణ్యo మండల అధ్యక్షుడు గనపం జయరామి రెడ్డి,గడివేముల మండలం అధ్యక్షుడు పంట దిలీప్ కుమార్ రెడ్డి,కర్నూలు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి,నియోజకవర్గం సొసైటీ చైర్మన్ లు నాగేశ్వర రెడ్డి,సుధాకర్ రెడ్డి, సుధాకరయ్యా ,ఉలిందకొండ ఈవీ రమణ, పర్ల శేఖర్,దేశం సత్యం రెడ్డి,నరేంద్ర రెడ్డి, ఆలమూరు చంద్రశేఖర్ రెడ్డి,ఉపాధ్యక్షుడు నార్ల మోహన్ రెడ్డి,ఓర్వకల్లు మండల నాయకులు గోవింద్ రెడ్డి, రామ భూపాల్ రెడ్డి,లక్ష్మీ కాంత రెడ్డి, యేసోబు,ప్రభాకర్ యాదవ్,మరియు రైతులు,అధికారులు,కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
