ముఖ్యమంత్రితో బొజ్జమ్మ భేటీ.. ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు
కందనవోలు విజయవాడ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాల్లా బొజ్జమ్మ, మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు అనంతరం…
