హైదరాబాద్‌లో కేసులున్నా.. ఇక్కడ ఎమ్మెల్యేనే! భార్య, భర్త, కూతురు అంతా ఎమ్మెల్యేలే.. నియోజకవర్గం వాళ్లకు రాసి ఇచ్చేశారా? బోయలు, ఇతర బీసీలకు అవకాశం ఎందుకివ్వరు? ఆరు గ్యారంటీలు అక్కర్లేదు.. రాజ్యాధికారం ఇవ్వండి ఓబీసీ మహాసభల్లో ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త పూర్ణచంద్రరావు
కందనవోలు కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఒక ప్రధాన నియోజకవర్గంలో భార్య, భర్త, కూతురు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలే అవుతున్నారని, కూతురు హైదరాబాద్‌లో కేసుల్లో ఇరుక్కున్నా కూడా ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని.. ఇదేం వ్యవహారమని ఏఐబీఎస్పీ జాతీయ…
