ఇద్దరు బ్యాటరీ దొంగలు అరెస్ట్ 4వ పట్టణ సీఐ విక్రమ సింహ
కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలో గతకొన్ని రోజులుగా బ్యార్టీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ట్రాక్టర్లు, జేసీబీలు, ఇన్వర్టర్స్ ల బ్యార్టీలు పోవడంతో భాదితులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు…
