నేడు 48 గంటల ‘జల సమర దీక్ష గుండ్రేవుల’ సాధనకు సమర శంఖారావం రైతులు, యువత, విద్యార్థులతో భారీ ర్యాలీ కర్నూలు ప్రగతి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష
కందనవోలు కర్నూలు సీమ జల జీవనాడి గుండ్రేవుల జలాశయం సాధనకు సోమవారం నుండి 48 గంటల ‘జల సమర దీక్ష’ చేపట్టనున్నట్లు కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 09:30 గంటలకు నగరంలోని…
