వాహనాలను నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి, ట్రాఫిక్ నియమాలు పాటించాలి – 100 సంవత్సరాలు జీవించాలి,
కందనవోలు కర్నూల డ్రైవింగ్‌లో సత్ప్రవర్తన తప్పనిసరి,గోల్డెన్ అవర్ లో చికిత్స కు తోడ్పడాలి,:- జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, డ్రైవింగ్ సమయంలో బాధ్యతతో వ్యవహరించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు.…
కర్నూలు జిల్లా చిన్న టేకూర్ బస్సు అగ్నిప్రమాదం పై విచారణకు ప్రత్యేక బృందం
కందనవోలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 24 తేదీన కర్నూలు లో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంపై విచారణ చేయడానికి ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందం నియమించడం జరిగింది. ఈ బృందానికి అధ్యక్షులుగా అడ్మినిస్ట్రేటివ్…
సంక్షేమ సాక్షి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ,
కందనవోలు కర్నూలు కర్నూల్ నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో కె జనార్దన్ ఆచారి కార్యాలయంలో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సంక్షేమ సాక్షి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ప్రముఖ సామాజిక కార్యకర్త కే. జనార్ధన్ ఆచారి ఘనంగా ఆవిష్కరించారు.…
కెన్యా మహిళకు హైదరాబాద్‌లో కొత్త జీవితం AINU హైటెక్ సిటీలో విజయవంతమైన కిడ్నీ మార్పిడి
కందనవోలు హైదరాబాద్ పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధితో ఎండ్‌స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్‌కు గురైన కెన్యాకు చెందిన మహిళకు హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) హైటెక్ సిటీ వైద్యులు కొత్త జీవితం అందించారు. విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స…
నేటి నుండి ఎస్టీబీసీ గ్రౌండ్ లో అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ క్రిష్ణ మావీ చాపే, లీగ్ నిర్వాహకులు,యండీ,అమిత హాస్పిటల్.
కందనవోలు కర్నూలు కర్నూలు నగరంలోని స్థానిక ఎస్టీ బీసీ కళాశాల ప్రాంగణంలో అమితా హాస్పిటల్ ఆధ్వర్యంలో అమిత క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతున్నట్లు ఇంత హాస్పిటల్ యండీ,టోర్నీ నిర్వాహకులు కృష్ణ మావీ చాపే,అర్జున్,నిరంజన్,చాంద్,జమీర్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు,క్రీడాకారులను ప్రోత్సహించడంలో…
కందనవోలు జాతీయ దినపత్రిక నూతన క్యాలెండర్ ఘన ఆవిష్కరణ
కందనవోలు కర్నూలు కందనవోలు జాతీయ దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను అమీలీయో హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్…
జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు – 2026
కందనవోలు న్యూస్ కర్నూలు కర్నూలు, నగరంలో ఉప రవాణా కమీషనర్, ఆధ్వర్యములో 20న తేది లారీ ఓనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ హాల్, బళ్ళారి రోడ్, కర్నూలు నందు లారి ఓనర్లకు, డ్రైవర్లకు మరియు ప్రజలకు రోడ్డు భద్రత గురించి, గుడ్ సమారిటన్…
అధికారం కోల్పోయామని జీర్ణించుకోలేక అలజడులు సృష్టించే ఆకాశంపై ఉమ్ము వేస్తే తిరిగి తనపై పడుతుందన్న సామెత ఎంత నిజమో ప్రతిపక్షాల హత్యా రాజకీయాలు కుట్రలు అంతే
కందనవోలు కర్నూలు కమ్మరి పార్వతమ్మ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోసంక్రాంతి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సహాల మధ్య జరుపుకుంటుంటే వైసీపీ నేతలు మాత్రం ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి…
కర్నూలు లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు 61 మందికి రూ.6.10 లక్షల జరిమానా
కందనవోలు కర్నూలు కర్నూల్ జిల్లా ట్రాఫిక్ పోలీస్ విభాగం డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, కర్నూల్ డీఎస్పీ బాబు ప్రసాద్ ఉత్తర్వులతో, కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దిన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్…
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు
కందనవోలు కోసిగి తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో టిడిపి మండల అధ్యక్షుడు పల్లపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలు లేసి ఘన…
