Latest Post

తల్లికి వందనం పథకం నగదును ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మోసపూరితంగా కాజేసిన ఘటనపై కేసు నమోదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ,ప్రతి మండలంలో,ప్రతి నియోజకవర్గ లో ,ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్రమంతటా మా కుల ఆరాధ్య దైవమైన కనకదాసుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కురువ/కురుబ/కురుమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురువ శివారామ్ ముఖ్యమంత్రితో బొజ్జమ్మ భేటీ.. ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు మహిళల భద్రతకు పోలీస్ శాఖ అగ్రప్రాధాన్యం–పులివెందుల అర్బన్ సి.ఐ శ్రీరామ్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ASD పరిశీలనలో నిర్లక్ష్యం వద్దు కల్లూరు అర్బన్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కూటమిలోని భాగస్వామి పార్టీలకు సమాన గుర్తింపు లభిస్తుంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు..కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో ఆయన…

వెండి కిరీటం విరాళం

కందనవోలు శ్రీశైలం యం. సుబ్రమణ్యం, శ్రీశైలం వారు శ్రీ బయలు వీరభద్రస్వామివారికి అలంకరింపచేసేందుకు వెండికిరీటం, రెండు వెండి కర్ణాలు, రెండు వెండి నేత్రాలను విరాళంగా సమర్పించారు. వీటి బరువు 1 కేజీ 230 గ్రాములుఅమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాత వీటిని…

బి క్యాంపు మరియు సి క్యాంపు క్వార్టర్స్‌ నందు ఎన్నో ఏళ్లుగా ఆలోట్మెంట్లు ఉంటూ హెచ్‌ఆర్‌ఏ కూడా కడుతున్న

కందనవోలు కర్నూలు ఉద్యోగులను ఏ మాత్రం ముందస్తు నోటీసు ఇవ్వకుండా 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆర్‌అండ్‌బి మరియు రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయం అని క్వార్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు.కొత్త ఇళ్లకు అద్దెలు రెండింతలు…

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ప్రజలకు ఆదర్శప్రాయులు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

కందనవోలు నంద్యాల నంద్యాల పట్టణం సంజీవనగర్‌లోని సత్య సాయి కళ్యాణమండపంలో ఆదివారం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ…

పార్టీ కోసం అంకితభావంతో కలిసి పని చేస్తాము మాజీ డిసిసి అధ్యక్షులు కే బాబురావు

కందనవోలు కర్నూలు పార్టీ కోసం అంకితభావంతో కలిసి పని చేస్తామని మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబురావు తెలియజేశారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబురావు మాట్లాడుతూ భారతదేశంలో సంఘటనలు జరుగుతుంటాయని పార్టీ కార్యాలయంలో…

రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

కందనవోలు కర్నూలు విశాఖపట్నంలో ఈ నెల 22 , 23 తేదీల్లో జరిగిన ఏపీ పదవ సబ్ జూనియర్, జూనియర్ వింటర్ ఇంటర్ డిస్టిక్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్- 2025 రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా స్విమ్మర్స్ ప్రతిభ కనబరిచి ఒక…

ప్రేమ, సేవలే నిజమైన ఆధ్యాత్మికత  డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి సేవ, దయ, సమానత్వం బాబా బోధనలు  యువతలో సేవాభావం పెంపొందాలి మానవ విలువలు సమాజ శక్తి

కందనవోలు కర్నూలు ప్రేమ, సేవలే నిజమైన ఆధ్యాత్మికత అన్న శ్రీ సత్య సాయి బాబా సందేశాన్ని యువత ముందుకు తీసుకెళ్లాలని డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీ సత్య సాయి బాబా జయంతి సందర్భంగా నగరపాలకలో బాబా చిత్రపటానికి…

నేడు నగరపాలక ప్రజా ఫిర్యాదుల స్వీకరణ నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

కందనవోలు కర్నూలు కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం సోమవారం ఉదయం 10:30 గంటలకు స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ…

పాత్రికేయుల‌కు ఉచిత వైద్య‌శిబిరం డీఐపీఆర్, క‌ర్నూలు కిమ్స్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హ‌ణ‌

కందనవోలు క‌ర్నూలు, జాతీయ ప‌త్రికా దినోత్స‌వం సంద‌ర్భంగా స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ‌, క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో క‌ర్నూలు జిల్లాలోని పాత్రికేయుల కోసం ఒక మెగా ఉచిత వైద్య‌శిబిరాన్ని ఆదివారం నిర్వ‌హించారు. జోహ‌రాపురం రోడ్డులోని కిమ్స్ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో నిర్వ‌హించిన…

భగవాన్ సత్యసాయి బాబా చేసిన సేవలు శాశ్వతం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు

కందనవోలు కర్నూలు భగవాన్ సత్యసాయి బాబా ప్రాజెక్ట్ ల నిర్మాణం పరంగా, వైద్య కళాశాలలు, విద్యా సంస్థల ఏర్పాటు పరంగా చేసిన సేవలు శాశ్వతం అని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు..ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో భగవాన్ శ్రీ…

You missed