ఘనంగా నేడు గౌరమ్మ పండుగ వేడుకలు..
ఆలూరు మండల కేంద్రంలో స్థానిక కోటవీధిలో వెలసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయం నందు శ్రీ గౌరీ దేవి (గౌరమ్మ) పండగ వేడుకలలో భాగంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తారు. కావున గ్రామ ప్రజలు, భక్తులు గమనించి నోములు నోచేవారు, సాయంత్రం…
